షాద్నగర్ కు కాంగ్రెస్ కంచుకోట అని ఎప్పుడు నుంచో ప్రజలు అనుకుంటున్నా విషయమే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 20: కాంగ్రెస్ పూర్వ వైభవ పట్టు కోసం సమించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రాకతో భారీ స్వాగతం తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత ముందు షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. శత్రు పార్టీలకు దుర్భేద్యమైన కాంగ్రెస్ కంచుకోటకు పూర్వ…
