Tag శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ సత్యనారాయణ సేవలు భేష్

శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ సత్యనారాయణ సేవలు భేష్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్స్ అధినేత సత్యనారాయణ సేవలు బేష్ అని ప్రభుత్వ విప్  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన  వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర ల  కుమారుడు సుమంత్  అనే…