Tag శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీ బయల్దేరిన రాష్ట్రపతి

శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీ బయల్దేరిన రాష్ట్రపతి

మేడ్చల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఈనెల 18న హైదరాబాద్ కు శీతాకాల విడిది కోసం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్న ఆమె పర్యటన శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడ్చల్ మల్కాజిగిరి…