శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ప్రజలకు జవాబిదారిగా పని చేయండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 13: గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.…
