వ్యవస్థాపకులుగా ఎదగండి : విద్యార్థులకు ఎన్ఐఆర్ఎం డెరైక్టర్ డాక్టర్ వెంకటేష్ సూచన
పటాన్చెరు,ప్రజాతంత్ర, జూలై 18: మనదేశంలో అంచనా, విశ్లేషణ సాధనాలు చాలా పరిమితంగా ఉన్నాయని, భవిష్యత్తు కోసం డేటాను విశ్లేషించే నెఫుణ్యం సాధిస్తే వ్యవస్థాపకులుగా ఎదిగి, సొంత కాళ్లపై నిలబడొచ్చని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) డెరైక్టర్ డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేష్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్’ పాత్ర…
