Tag వెల్జాల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

వెల్జాల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : తలకొండపల్లి మండలం వెల్జాల్  గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  సంఘసంస్కర్తగా, రచయిత్రిగా,…