Tag వెలిజర్ల హైస్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

వెలిజర్ల హైస్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

షాద్ నగర్ ప్రజా తంత్ర జనవరి 03: ఫరూఖ్ నగర్ మండలంలోని వెలిజర్ల గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో మహాత్మ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుఖేందర్ గారు* మాట్లాడుతూ…ఆనాడు ఈ సమాజంలో మహిళలకు చదువుకునే హాక్కేలేదని చెప్పిన పిశ్వబ్రాహ్మణులు చేసిన సందర్భంలో మన సావిత్రిబాయి పూలే…