వెన్నుచూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్
చిన్నకోడూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 18: చిన్నకోడూరు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం వారు మాట్లాడుతూ….వెన్నుచూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అన్నారు. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధైర్యశాలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్…
