వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అంగరంగ వైభవంగా నిర్వహించుకునే వినాయక చవితి ఉత్సవాలను యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్, ఎంఐజి పలు కాలనీలలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమలలో పాల్గొన్న…
