Tag వినాయకుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసిన అంగన్వాడి ఉద్యోగులు

వినాయకుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసిన అంగన్వాడి ఉద్యోగులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 :  అంగన్వాడి ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరింది.సమ్మెలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో సమ్మె ఈరోజు వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ సమ్మె కొనసాగింది.సమ్మె శిబిరంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు  నిర్వహించి తమ కోరికల వినతిపత్రాన్ని వినాయకునికి  అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ మండల…