విద్యార్థులు పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలి
ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి,జూలై 19 : చేవెళ్ల మండల పరిధిలోని అంతారం ఎంపీపీఎస్ (మండల పరిషత్ పాఠశాల)ను స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శంకరయ్య బుధవారం సందర్శించారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఆయన పాఠశాలలోని తరగది గదులకు వెళ్లి విద్యార్థులతో పుస్తక పఠనం చేయించి ప్రశంసించారు.అనంతరం మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్…
