Tag విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ చేసిన

విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ చేసిన 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2 : కడ్తాల మండలంలోని గడ్డమీది తండా గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో జియంటి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బుక్కులు, పెన్నులు పలకలను గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న…