Tag విద్యార్థితోనే సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది.

విద్యార్థితోనే సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్టు 7: అన్ని సంపదల కన్నా విద్యాభివృద్ధి సంపాదన ఎంతో గొప్పనైనదని విద్యార్థులు సమాజంలో చక్కటి గుర్తింపు లభించాలంటే విద్యాభివృద్ధి తో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో వికారాబాద్…