Tag వికారాబాద్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపుల కేటాయింపు

వికారాబాద్ జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపుల కేటాయింపు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: జిల్లాలో లక్కీ డ్రా ద్వారా 59 వైన్ షాపులను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి…