వాటర్.ఓఆర్జితో ఉజ్జీవన్ బ్యాంక్ భాగస్వామ్యం

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : దేశంలో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రుణాలను అందించడానికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాటర్.ఓఆర్జితో అనే అంతర్జాతీయ లాభాపేక్ష రహిత సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ఎండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇట్టిరా డేవిస్ గురువారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న మొత్తాల్లో రుణాలు వంటి…
