Tag వర్షంలోనూ నిర్విరామంగా మాన్‌సూన్ రెగట్టా-2023

వర్షంలోనూ నిర్విరామంగా మాన్‌సూన్ రెగట్టా-2023

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : హుస్సేన్ సాగర్ లో వరద నీరు చేరినప్పటికీ గురువారం మాన్‌సూన్ రెగట్టా 2023 టీమ్ రేసింగ్ ఈవెంట్ విరామం లేకుండా నిర్వహించబడింది. జోరుగా కురుస్తున్న వర్షం, ప్రతికూల వాతావరణంను కూడా దేశంలోని సైలర్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ జ్యూరీ, చీఫ్ అంపైర్ కెప్టెన్ అభిమన్యు పాటంకర్, ముంబైలోని…