లేబర్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కులకచర్ల, ప్రజాతంత్ర,22: భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న లేబర్ కార్డు ద్వారా పొందే పథకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని జన్ సాహస్ స్వచ్చంధ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సౌమ్యా రెడ్డి తో…