Tag రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ రైతులను మోసానికి గురి చేస్తున్నారు

రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ రైతులను మోసానికి గురి చేస్తున్నారు

వడగండ్ల వానలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు రత్నారెడ్డి. వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 6: తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి రైతు అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు కానీ రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని రైతులను మోసానికి గురిచేస్తూ…