రైతు పక్షపాతి సీఎం కేసీఆర్.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ రైతుల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ ని పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రైతు…
