Tag రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : మండలంలోని వివిధ గ్రామాల రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని అరుణకుమారి తెలిపారు. శుక్రవారం రైతుల నుంచి వచ్చిన రైతు బీమా దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతు సోదరులందరూ తప్పనిసరిగా రైతు బీమా కొరకు దరఖాస్తు…