Tag రైతంగా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు

రైతంగా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షులు కొల్కూరి నర్సింహారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 18: రైతన్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ పటాన్ చెరు…