Tag రేపు కందుకూరు మండల సర్వసభ్య సమావేశం

రేపు కందుకూరు మండల సర్వసభ్య సమావేశం

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 22 : ఈ నెల 24 న మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరం నందు సర్వసభ్య సమావేశము నిర్వహించడం జరుగుతుందని కందుకూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి వెంకట్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని కావున ఇట్టి సమావేశానికి ఎంపిపి మంద జ్యోతి పాండు…