Tag రుణమాఫీ జమ అయిన రైతులకు కొత్త పంట రుణాలు

రుణమాఫీ జమ అయిన రైతులకు కొత్త పంట రుణాలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: జగదేవపూర్ మండల వ్యాప్తంగా తేది.11-12-2023  నాటికి బ్యాంకులో పంట రుణం తీసుకొని చెల్లించని రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతున్నాయని ఇప్పటివరకు మండలంలో 2826 మంది రైతులకు రూ. 13 కోట్లు రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని మండల వ్యవసాయ అధికారి యు వసంతరావు తెలియజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంకా…