రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి లో కూరుకుపోయింది

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి లో కూరుకుపోయిందని, తెలంగాణ లో బిజేపి ప్రభుత్వం రావాల్సిన అవసరం వుందని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు.బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అమలు కానీ హామీలు నమ్మి ఓటేయ్యొద్దనీ కేంద్ర నిధులు తెచ్చి నేనే ఉప్పల్ అభివృద్ధి…
