Tag యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందోత్సవం

యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందోత్సవం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆటో యూనియన్, పద్మారావు నాగర్ కాలనీ, తేజ కాలనీ, శ్రీ వివేకానంద గణేష్ కమిటీ  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాలలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎన్ఎంఆర్…