ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన వెల్టూర్ గ్రామస్తులు, యువకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం భారీగా చేరిన యువకులు గ్రామస్తులు చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపు నకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ గారు చెప్పిన్నవని అమలు…
