మోసపూరిత కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోవద్దు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మోసపూరిత హామీలకు ప్రజలు మోసపోవద్దని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలోని 3 వ వార్డు 4 వార్డు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
