Tag మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : ఉపాధి కల్పిస్తానని డిక్కీ సంస్థ పేరుతో దళితులను లక్ష్యంగా చేసుకుని ఎస్.బి.ఐ బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని సుమారు 60 మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేసి మోసం చేసిన పుట్టపాగ శ్రీనివాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని తమకు…