Tag మైసమ్మ సన్నిధిలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

మైసమ్మ సన్నిధిలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : మైసిగండి మైసమ్మ సన్నిధిలో ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన గోలి శ్రీనివాస్ రెడ్డి బుధవారం మైసమ్మ ను దర్శించుకుని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు గోలి శ్రీనివాసరెడ్డి ని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మైసమ్మ…