మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసి, వారి జీవితాల్లో నవ శకానికి నాంది పలికిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి రామచంద్రపురం డివిజన్…
