మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలం ముద్వేన్ గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు శివకుమార్ తాత దోనాదుల మల్లయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ మల్లయ్య మృతదేహానికి నివాళులుఅర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఓదార్చి భరోసా కల్పించారు. రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ…
