Tag మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి దశరథ్ నాయక్

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి దశరథ్ నాయక్ 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 :  కడ్తాల మండలం ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కుమార్ బుధవారం  సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతినీ కుటుంబ సభ్యులను కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించి ఓదార్చారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ఐదు వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో…