మృతుడి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : కడ్తాల మండలంలోని గానుగమర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కానుగుబాయి తండా చెందిన నెనావత్ ధోళి మృతి చెందారు. విషయం తెలుసుకున్న జడ్పిటిసి దశరథ్ నాయక్ సతీమణి శారద మృతురాలి ధోళి ఇంటికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ధోళి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి జర్పుల రాధాకృష్ణ…

