Tag మున్సిపల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

మున్సిపల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : అమనగల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి రెగ్యులర్ చేసి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురువారం ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్ లకు సమ్మెకు సంబంధించిన నోటీసులను అందజేశారు. పలువురు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను, వీఆర్ఏలను ప్రభుత్వ…