Tag మీర్ఖాన్ పేట్ నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన

మీర్ఖాన్ పేట్ నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 25 : మండల పరిధిలోని మీర్ఖాన్ పేట్ గ్రామంలో అయ్యప్ప స్వాములు బుధవారం చంద్రమోహన్ నాయర్ గురుస్వామి ఆధ్వర్యంలో కాకి నవీన్ కుమార్,జక్కుల శివ,పంతం జంగయ్య స్వాములు ఈరుముడి కట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు.గ్రామంలో అయ్యప్ప శరను గోషలతో మారు మోగింది.ఈ సందర్భంగా  ఈమహేశ్వరం నియోజకవర్గం ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ పాల్గొని ప్రజలు…