మార్కండేయ దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 : ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు మహా గౌరీ శాకాంబరీ అలంకరణ తో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి రవి నవ్య, సత్యరాములు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల…