Tag మాధాయపల్లి  గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

మాధాయపల్లి  గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : తలకొండపల్లి మండలంలోని మాధాయపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 30 మంది నాయకులు శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో  బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని గులాబి  కండువా కప్పి పార్టీలోకి…