Tag మాడుగులలో బిజెపిలో భారీగా చేరికలు

మాడుగులలో బిజెపిలో భారీగా చేరికలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి అభ్యర్థి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. బుధవారం మాడుగుల మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు…