Tag మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ బిజెపిలో చేరికకు లైన్ క్లియర్

మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ బిజెపిలో చేరికకు లైన్ క్లియర్

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చిత్తరంజన్ దాస్ బిజెపిలో చేరికకు రంగం సిద్ధమైంది..! బుధవారం బిజెపి జాతీయ నాయకుడు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ను ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా…