మహేశ్వరంలో బయటపడ్డ శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి స్వామి ఆలయ సమీపంలోని ఒక వెంచర్లో శుక్రవారం పనులుచేస్తుండగా శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడిందీ ఈ విగ్రహం పురాతన కాలం నాటిదనిస్థానికులు అనుకుంటున్నారు విగ్రహం వద్ద స్థానిక ప్రజలు చుట్టు ప్రక్కల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్ళి విగ్రహం వద్ద…
