మహానీయుల ఆశయ సాధనకు కృషి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06:మహానీయుల ఆశయ సాధనకు ముఖ్యమంత్రికె.సి.ఆర్ పెద్ద పీట వేసి భావన నిర్మాణల కోసం స్థలాలు కేటాయిస్తునట్లురాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డిపేర్కొన్నారు.శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం సిరిగిరిపురం గ్రామ పరిధిలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ,బాబు జగజీవన్ రామ్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విద్యా శాఖ మంత్రి…
