Tag మళ్లీ మూడవసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

మళ్లీ మూడవసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 4: రాష్ట్రంలో మూడవసారి మళ్లీ టిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోనే విలియం గ్రౌండ్లో  నిర్వహించిన టిఆర్ఎస్ యువ ప్రభంజనం కార్యక్రమానికి రాష్ట్ర గనులు…