Tag మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఫేక్ అపాయింట్మెంట్లు

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఫేక్ అపాయింట్మెంట్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 03 : మేడ్చల్ ప్రాంతంలోని కండ్లకోయాలో ఉన్న ప్రముఖ గ్రూప్ విద్య సంస్థలో తప్పిదాలు జరుగుతున్నాయని, తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్(టీఎస్ టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల పేర్ల మీద ఉన్నత సంస్థల…