Tag మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు

మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదంపల్లి చౌరస్తా లోని అమరవీరుల స్థూపం వద్ద అమరుడు మలిదశ ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14 వర్ధంతిని జరిపిన సిద్దిపేట జిల్లా ముదిరాజులు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్  విధులు నిర్వహిస్తున్న సమయంలోనే డ్యూటీ రివాల్వర్ తో…