Tag మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డు అందుకున్న నేదునూరు గ్రామ పంచాయితి

మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డు అందుకున్న నేదునూరు గ్రామ పంచాయితి

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 14 : స్వచ్ఛ సర్వేక్షన్ 2023 రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డులో భాగంగా కందుకూరు మండలంలోని నేదునూరు గ్రామ పంచాయతీ రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా నుండి ఎంపిక చేయనైనది అట్టి కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ టి ఎస్ఐఆర్డి నందు అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగిందని ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర పంచాయతీశాఖ,మిషిన్ భగీరథ శాఖ…