Tag భారీ వర్షాలు కురిసినందువల్ల పంట పొలాల్లోంచి నీరు పారద్రోలాలి : జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్

భారీ వర్షాలు కురిసినందువల్ల పంట పొలాల్లోంచి నీరు పారద్రోలాలి : జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంటలైన ప్రత్తి, కంది, మొక్కజొన్న మరియు సోయా చిక్కుడు నుండి మురుగు నీటిని తీసివేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత పత్తి పంటకు ఎకరాకు…