భక్తిశ్రద్ధలతో సాయి నగర్ కాలనీ గణనాథుడికి పూజలు
ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఆమనగల్లు మున్సిపాలిటీ లోని ఆరో వార్డు సాయి నగర్ కాలనీలో సాయి నగర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి ఆమనగల్ బిజెపి మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్, బిఆర్ఎస్ నాయకుడు ఉప్పల రాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న…
