Tag భక్తిశ్రద్ధలతో మైసిగండి గణనాథుడికి పూజలు

భక్తిశ్రద్ధలతో మైసిగండి గణనాథుడికి పూజలు

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : వినాయక నవరాత్రులను పురస్కరించుకొని కడ్తాల మండలంలోని మై సిగండి గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద ప్రతిష్టించిన గణనాథుడికి మైసిగండి గ్రామ సర్పంచ్ రామావత్ తులసి రామ్ నాయక్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడికి సర్వాంగ సుందరంగా మండపాలను అలంకరించి విద్యుత్…