Tag బ్యాడ్మింటన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించిన ఐఎస్ఎస్వో

బ్యాడ్మింటన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించిన ఐఎస్ఎస్వో

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 03 : గౌడియం స్కూల్ ఆతిథ్యమిస్తోన్న ఐఎస్ఎస్వో ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సత్కరించినట్లు నిర్వాహకులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వ్యూహాత్మక గేమ్ ప్లేకు ప్రసిద్ధి చెందిన బ్యాడ్మింటన్ ఈ ఈవెంట్లో హైలైట్గా నిలిచిందన్నారు. భారత బ్యాడ్మింటన్ లో ఒక మహోన్నత వ్యక్తి,…