ఎర్రగడ్డ మోతి నగర్,మేడిపల్లి, బోడుప్పల్ లో సదర్ సందడి

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ఎర్రగడ్డ మోతి నగర్ అఖిల భారత యాదవ సంఘం, మేడిపల్లి, బోడుప్పల్ యాదవ సంఘం ల ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఖైరతాబాద్ త్రినయ్ యాదవ్, ఆల్ ఇండియా యాదవ్ ఉమెన్స్ ఫ్రెంట్ చైర్ పర్సన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి…
